హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ల పంపిణీలో చిత్తూరు ఎమ్మెల్యే

CTR: కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 46 వార్డు పాంచాలిపురంలో లబ్ధిదారుల ఇంటికి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. పేదలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలకాలని సూచించారు.