RR: స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా హఫీజ్‌పేట్ వార్డులోని ఆల్విన్ కాలనీ పార్కులో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ SWM సిబ్బంది, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. పారిశుద్ధ్యం, పౌర బాధ్యతలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, పరిసరాల పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ
VIDEO: ఆల్విన్ కాలనీ పార్కులో శ్రమదానం


