WNP: ఆత్మకూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీయూసీఐ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని, పని భద్రత, బీమా, శానిటేషన్ వస్తువులు కల్పించాలని జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. గ్రామాల పరిశుభ్రత కోసం అదనపు కార్మికులను నియమించలని కోరారు.
తెలంగాణ
కార్మికుల సమస్యలపై ధర్నా


