హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి డిపోలో గేట్ మీటింగ్

WNP: డిపోలో అక్టోబర్ 2026 ప్రత్యేక నిర్వహణ డ్రైవ్‌లో భాగంగా గ్యారేజ్ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ బస్సులను శుభ్రంగా ఉంచాలని, వాహనాల కండిషన్‌ను మెరుగ్గా నిర్వహించాలని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.