హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘పేదల సేవలో’ పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు

విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు పరిధిలోని కార్వెల్ నగర్, సాయి నగర్, సూర్యనగర్, కొత్తపాలెం ప్రాంతాలలో ఇవాళ నిర్వహించిన ‘పేదల సేవలో’ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు స్వయంగా పాల్గొన్నారు. లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి ఆప్యాయంగా పలకరించి పింఛన్ మొత్తాన్ని అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.