హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు తుది జాబితా విడుదల

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఓటర్ల లెక్క ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి తుది జాబితాను ఇవాళ మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 23 తారీఖు నుంచి 25వ వరకు ఇంటింటికి సర్వే చేపట్టి మహిళా ఓటర్లు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కులాల జాబితా తయారు చేశామని పేర్కొన్నారు.