హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైళ్ల సర్వీసుల గడువు పొడగింపు

కోనసీమ: రానున్న పండుగలు, శీతాకాల సీజన్ నేపథ్యంలో ఏర్పడే అదనపు రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించేందుకు నిర్ణయించినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మీదుగా చర్లపల్లి-బ్రహ్మపూర ప్రత్యేక రైలు ఈ నెల 2 నుంచి నవంబరు 27 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. బ్రహ్మ పూర్-చర్లపల్లి రైలు ఈ నెల 3 నుంచి నవంబరు 28 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.