KDP: తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని ఉందంటూ తొమ్మిదేళ్ల బాలుడు ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై బాలుడి తల్లిదండ్రులు స్పందించారు. తమది కడప జిల్లా బి.మఠం అని, తమకు ఇద్దరు పిల్లలని తెలిపారు. కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో వైద్యం కోసం డబ్బులు అవసరమై, కుమారుడిని గొర్రెలు కాసేందుకు ఉంచామని బాలుడి తల్లి వాపోయింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కుమార్తె వైద్యం కోసం గొర్రెల కాపరిగా పెట్టాం'


