VSP: పెందుర్తికి చెందిన ఇందు ఫైవ్ స్టార్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి డాన్స్ పోటీలు పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళారంగ ప్రముఖులు సన్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బెహరా భాస్కరరావు, చిన్నారులను మెమెంటోలు సర్టిఫికెట్లతో అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్సాహంగా ఇందు ఫైవ్ స్టార్ డాన్స్ పోటీలు


