హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ

NTR: నందిగామ మండలం లింగాలపాడు సచివాలయాన్ని ఎంపీడీవో ప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మూవ్‌మెంట్‌, రికార్డులను పరిశీలించారు. పెన్షన్ పంపిణీలో భాగంగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించి OAP పెన్షన్లు అందించారు. 100 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేసి మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలని సిబ్బందికి సూచించారు.