MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 2(రేపటి) నుంచి 4వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నట్లు ఇన్‌ఛార్జ్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు. 2న గాంధీ జయంతి, 3, 4 తేదీల్లో శని, ఆదివారం వారాంతపు సెలవులు ఉన్నాయని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో రైతులు సరుకులను బయట విక్రయించకుండా, అధిక ధరలు పొందేందుకు ఈనెల 5న మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్ 3 రోజులు బంద్


