హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ పింఛను పంపిణీ

ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఇవాళ ఉదయం నుంచి పింఛను పంపిణీ కార్యక్రమం కొనసాగింది. టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదును అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పోతంగి పంచాయితీ కార్యదర్శి ఎం.సింహాద్రి మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛను సొమ్మును సకాలంలో అందజేస్తున్నట్లు తెలిపారు.