SKLM: రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆరుగురు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. నగరంలోని వైఎస్సార్ కల్యాణ మండపంలో జరిగిన పోటీల్లో వీరు ప్రతిభ చూపారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగే 40వ సబ్ జూనియర్, 43వ జూనియర్ జాతీయ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కొమర భాస్కరరావు తెలిపారు. పతకాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ టైక్వాండోకు జిల్లా నుంచి ఆరుగురు ఎంపిక


