హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బాలయోగి విలువలు నేటి యువతకు ఆదర్శం'

కోనసీమ ముద్దుబిడ్డ జీఎంసీ బాలయోగి రాష్ట్ర, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్‌లో బాలయోగి 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన సేవలను కొనియాడారు.