పార్వతీపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసిందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేర్కొన్నారు. బీసీలపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నది కపట ప్రేమేనని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'హైకోర్టు తీర్పుతో చంద్రబాబు కపట ప్రేమ బట్టబయలు'


