E.G: నిడదవోలు పట్టణంలో 4,061 మంది లబ్ధిదారులకు మంత్రి కందుల దుర్గేష్ గురువారం ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లు పంపిణీ చేశారు. 9వ వార్డులో ఇంటింటికీ తిరిగి స్వయంగా పెన్షన్లు అందజేసి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిడదవోలు పట్టణం నుంచి కొత్త పెన్షన్ల కోసం 933 దరఖాస్తులు రాగా, 146 దరఖాస్తులను అనర్హంగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో 780 కొత్త పింఛన్లు: మంత్రి దుర్గేష్


