హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల సంక్షేమమే ధ్యేయం'

SKLM: గార మండలం శ్రీకూర్మం పంచాయతీ కండ్రపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.