TPT: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ. 48 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్‌ను గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక సౌకర్యాలతో గూడూరు ప్రజలకు అందుబాటులోకి అంబులెన్స్ తీసుకురావడం చాలా చాలా సంతోష దాయకమన్నారు. దీనిని ప్రజలు అత్యవసర సేవలకు వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నూతన అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


