SKLM: సోంపేటలో బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు మూర్ఛ వచ్చి స్టీరింగ్‌పై కుప్పకూలాడు. అయితే, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు బ్రహ్మపుర వెళ్తున్న ఆ ప్రైవేటు బస్సులో అప్పుడు 28 మంది ప్రయాణికులున్నారు. బస్టాండు నుంచి బయలుదేరిన 5 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు నిలిపి, అతన్ని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
ఆంధ్రప్రదేశ్
మూర్ఛ వచ్చి స్టీరింగ్‌పై కుప్పకూలిన డ్రైవర్


