VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని పాతబొబ్బిలి కూరాకులవీధిలో ఇవాళ తెల్లవారుజామున క్షుద్ర పూజలు చేశారనే అనుమానాలు కలకలం రేపాయి. రోడ్డు మధ్యలో ముగ్గు వేసి నిమ్మకాయ, కొబ్బరి బొండాం, కూరగాయలు, మద్యం సీసా, చీపురు పెట్టి పూజలు చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కావాలని చేశారా.. లేదా ఎవరో తమాషాగా చేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
క్షుద్ర పూజలు కలకలం?


