హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి అండ: బడే నాగజ్యోతి

MLG: కల్యాణలక్ష్మి పథకంతో 13 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని ములుగు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. పథకం ప్రారంభమైన అక్టోబర్‌ 2 సందర్భంగా శుక్రవారం ఉదయం 10గంటలకు మల్లంపల్లి మండలం భాగ్యనగర్‌ తండాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు పాల్గొనాలన్నారు.