హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఉద్యానవన సాగుకు మహర్దశ!

CTR: రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా జిల్లాకు రూ.1529.69 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 20 ఉద్యాన క్లస్టర్లను 3 దశల్లో అభివృద్ధి చేయనున్నారు. రూ.620.40 కోట్లను మైక్రోఇరిగేషన్‌కు కేటాయించనున్నారు. సాగు ఉత్పాదకత పెంపు, మెరుగైన మార్కెటింగ్, ప్రాసెసింగ్ ఎక్స్‌పోర్ట్ సదుపాయాలు కల్పించడం దీని ముఖ్య ఉద్ధేశ్యం.