హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీరువా పగలగొట్టి భారీ దోపిడీ

PLD: సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా పగలగొట్టి రూ.6 లక్షల నగదుతో పాటు 40 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని బాధితుడు విశ్వేశ్వరరావు తెలిపారు. ఘటనపై సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.