హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2,200 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. నవంబర్‌లో తొలి విడతగా 137 బస్సులు రానుండగా, 2028 జనవరి నాటికి పంపిణీ పూర్తిచేయాలని లక్ష్యంగా ఉంది. గతంలో రోజుకు 12 లక్షల మంది ప్రయాణించగా, ప్రస్తుతం 26 లక్షలకు చేరడంతో రద్దీకి అనుగుణంగా బస్సులు సమకూర్చుతున్నట్లు అధికారులు తెలిపారు.