కృష్ణా: పెడనలోని సెయింట్ విన్సెంట్ పల్లోట్టి పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలను గురువారం ముందస్తుగా నిర్వహించారు. రేపు ప్రభుత్వ సెలవు నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను విద్యార్థులు జీవితంలో ఆచరించాలని పాఠశాల కరస్పాండెంట్ బాలశౌరి, ప్రిన్సిపల్ యాకోబ్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పెడనలో ముందస్తుగా గాంధీ జయంతి వేడుకలు


