BPT: పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. కూటమి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు అందించిన ఎమ్మెల్యే


