PLD: పెదకూరపాడు నియోజకవర్గానికి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ ద్వారా రూ.10 కోట్ల నిధులు వచ్చాయని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. పెదకూరపాడు సాయిబాబా దేవాలయం సమీపంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెదకూరపాడులో అభివృద్ధి పనులకు శ్రీకారం


