హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్‌లో స్వచ్ఛత హి సేవ

VZM: స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ఇవాళ స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు పిచ్చిమొక్కలను తొలగించారు. సేకరించిన చెత్తను ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు.