హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: విడవలూరు మండలం ముదివర్తి పంచాయతీ చెలికల గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. గడపగడపకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి అడిగి తెలుసుకున్నారు. అంతరం జరిగిన గ్రామసభలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని చెప్పారు.