ASR: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా తూర్పు కనుమల గిరిజన రైతుల కఠోర శ్రమకు ప్రతీక అయిన 'అరకు కాఫీ'ని గౌరవించుకోవడం గర్వకారణం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అరకులోయ నుంచి పార్లమెంట్ వరకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కాఫీ, మన నేల రుచిని, సంస్కృతిని ప్రపంచానికి చాటుతోందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అరకు కాఫీపై డిప్యూటీ సీఎం ప్రశంసలు


