GNTR: నగరంలోని 46వ డివిజన్ ప్రశాంతినగర్‌లో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. పింఛన్ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటివద్దే పింఛన్ సొమ్ము: ఎమ్మెల్యే


