SRCL: వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి హనుమాన్ ఆలయ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా ఇటిక్యాల లింగయ్య, వైస్ ఛైర్మన్‌గా సిలువేని దేవయ్య, కోశాధికారిగా సిలువేని తిరుపతిని ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇటిక్యాల రాజు, మాజీ సర్పంచ్ సిలువేని మల్లేశం, మాజీ వైస్ ఛైర్మన్ నరేష్ ఉన్నారు.
తెలంగాణ
ఆరేపల్లి హనుమాన్ ఆలయ నూతన కమిటీ ఎన్నిక


