PPM: కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కొండేటి సాయికుమార్ అండర్–17 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. విజయనగరం విజ్జి స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీల్లో బ్యాటింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. విశాఖపట్నంలో 15 రోజుల శిక్షణ అనంతరం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొననున్నాడు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు కురుపాం విద్యార్థి


