హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘పేదల సేవలో’ మంత్రి టీజీ భరత్

KRNL: బిర్లాగడ్డ ప్రాంతంలో గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.