హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదల ఆరోగ్య, ఆర్థిక భద్రతే లక్ష్యం'

VZM: పేదల సేవలో.. ప్రతి ఇంటికీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ రణస్థలం మండలం నక్కలపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య, ఆర్థిక భద్రతే లక్ష్యంగా CM చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని ఎంపీ అన్నారు.