ELR: ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలో గురువారం ఉదయం BIS విద్యాసంస్థకు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు, ఎదురుగా బైకుపై వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని వారు స్పందించి 108 అంబులెన్సుకు సమాచారం అందించడంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆగిరిపల్లిలో స్కూల్ బస్సు బోల్తా..!


