ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు రేపు కరుణాపురంలోని వంగపల్లి డబ్ల్యూడీసీఏ క్రికెట్ మైదానంలో అండర్-14 జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన వారికి ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ నిర్వహించి, ప్రతిభ ఆధారంగా జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. 2012 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
రేపు అండర్-14 క్రికెట్ జట్లకు ఎంపికలు


