ప్రకాశం: మర్రిపూడి (M) అయ్యప్పరాజుపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి స్వామి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారికి సిమెంట్ రోడ్డు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి స్వామి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిమెంట్ రోడ్డుకు మంత్రి స్వామి శంకుస్థాపన


