హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి , కలెక్టర్

SKLM: ప్రజల సంక్షేమం, అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ కోటబొమ్మాళి (M) దుప్పిలపాడులో నిర్వహించిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు.