హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా సల్మాన్

ఆదిలాబాద్ పట్టణ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా మహ్మద్ సల్మాన్‌ను నియమకమయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, పట్టణ అధ్యక్షుడు వకులాభరణం వేదవ్యాస్ ఆమోదంతో ఈ నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం సల్మాన్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని వారు సూచించారు.