KRNL: గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు కూరగాయలు, చిరుధాన్యాలతో ఆకర్షణీయమైన ముగ్గులు వేసి, ఉద్యాన సాగు ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గులతో ఉద్యాన సాగుపై అవగాహన


