KDP: బి.మఠంకు చెందిన తొమ్మిదేళ్ల బాలుడి ఆవేదనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెల్లెలి అనారోగ్యం, కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులు తనను ఓ వ్యక్తి వద్ద పశువులు కాసేందుకు ఉంచారని బాలుడు తెలిపాడు. తల్లిదండ్రులు తనను వదిలి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ, తిరిగి తనను తీసుకెళ్లాలని వేడుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెల్లెలి అనారోగ్యంతో బాలుడికి కష్టాలు


