హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అంజీరాతో ఆరోగ్య ప్రయోజనాలు

అంజీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువశాతం ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది. ఆకలిని అదుపులో ఉంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజుకు 2 అంజీరాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.