హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

యువకుల్లో హార్ట్ ఎటాక్ రావడానికి కారణం?

యువకుల్లో హార్ట్ ఎటాక్ రావడానికి మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు, ఒత్తిడి కారణం అవుతున్నాయి. పొగ తాగడం వల్ల రక్తప్రసరణ దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల బరువు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో అడ్డుకట్టలు ఏర్పడుతాయి.