ఉత్థిత హస్త పాదాంగుష్టాసనం అనేది ఒక కాలు మీద నిలబడి, మరో కాలును ముందుకు లేదా పక్కకు చాచి బొటనవేలిని చేత్తో పట్టుకునే యోగాసనం. ఒక కాలుపై శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల శరీరంలో సమతుల్యత, స్థిరత్వం పెరుగుతుంది. పాదాలు, చీలమండలు, మోకాలు, తొడ కండరాలు బలంగా తయారవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
ఉత్థితహస్త పాదంగుష్టాసనం వల్ల కలిగే లాభాలు


