E.G: రాజానగరం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. సీతానగరం మండలం బొబ్బిల్లంకలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన CC రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో RUDA ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన


