హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు పనులపై కమిషనర్ ఫోకస్

GNTR: తెనాలి 31వ వార్డు పరిధిలోని కేఎస్‌ఎం హైస్కూల్ వద్ద జరుగుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పల నాయుడు పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.