VZM: ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ కోసం బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ మోనటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెన్షన్లు పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తితే మోనటరింగ్ సెల్‌ను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి'


