ATP: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కార్యకర్త అంకె నగేష్ కుటుంబం తాడేపల్లిలో గురువారం వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసింది. టీడీపీ నేతల దాడి వల్ల నగేష్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్, ఆ కుటుంబానికి వైసీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అంకె నగేష్ కుటుంబానికి జగన్ భరోసా


