హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో పింఛన్ల పంపిణీ

TPT: తిరుమల బాలాజీ నగర్ కమిటీ హాల్ వద్ద గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు, తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, టీటీడీ ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఛైర్మన్, తిరుపతి క్లస్టర్-4 ఇన్‌ఛార్జ్ శ్రీధర్ వర్మ పాల్గొన్నారు.